Pakistan Floods: పాక్‌లో అల్లకల్లోలం సృష్టించిన వరదలు.. 270 మంది మృతి!

పాకిస్తాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఇస్లామాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాదాపుగా 270 మంది ఈ వరదల కారణంగా మృతి చెందారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

New Update
Pakistan

Pakistan Photograph: (Twitter)

పాకిస్తాన్‌లో భారీ వరదలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా ఇస్లామాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాదాపుగా 270 మంది ఈ వరదల కారణంగా మృతి చెందారు. తీవ్ర వర్ష బీభత్సం వల్ల రోడ్లు, బ్రిడ్జిలు కూలిపోయాయి. వరదల వల్ల ఎక్కడిక్కడ జనజీవనం స్తంభించి పోయింది. ఎందరో ప్రజలు వారి ఇంటిని కోల్పోయారు. ప్రమాదంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Viral News: అక్కడేలా పెట్టావురా..! గోడపైకి ఎక్కిన కార్.. చూస్తే షాకే..

Pakistan Floods

ఇది కూడా చూడండి:OTT: పోర్న్ కంటెంట్‌ కి చెక్... ఆ 25 ఓటీటీ యాప్‌లపై కేంద్రం నిషేధం

ఇది కూడా చూడండి: Crime: హైదరాబాద్ లో ఘోరం.. బర్త్ డే రోజు భార్య పీకకోసి..ముక్కలు ముక్కలుగా

latest-telugu-news | Heavy Rains | pakistan floods

Advertisment
తాజా కథనాలు