BIG BREAKING: నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి

నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు.

New Update
Maoists : పోలీసులకు లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు

Maoists

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అబూజ్‌మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు సమాచారం. మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టారు.

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్‌...! ఉరేసుకుని భార్య...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు