క్రైంBIG BREAKING: నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మాడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి. ఈ కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. By Kusuma 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn