BIG BREAKING: కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. గ్యాస్ లీకై జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.

New Update
V BREAKING

Fire Accident

కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివేకానంద నగర్‌లోని పల్లవి రెస్టారెంట్‌లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు