Bihar: బీహార్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. పెరోల్‌ ఖైదీ మృతి

బీహార్‌లోని పరాస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చిన చందన్ మిశ్రా అని ఖైదీ మృతి చెందాడు. ఓ ముఠా వచ్చి చందన్ మిశ్రాలను కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తీసుకుంటూ ఆ ఆసుపత్రిలో మరణించాడు.

New Update
Bihar

Bihar

బీహార్ ఆసుపత్రిలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. వరుస హత్యలతో బీహార్ అట్టుడికిపోతుంది. మరోసారి పాట్నాలో కాల్పులు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే.. పరాస్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న పెరోల్‌ ఖైదీ మృతి చెందాడు. బక్సర్ జిల్లాకు చెందిన చందన్ మిశ్రా డజన్ల కొద్దీ హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో

ఇది కూడా చూడండి: Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా..

అనారోగ్యం కారణంగా పెరోల్‌పై బయటకు వచ్చి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సమయంలో ఓ ముఠా ఆసుపత్రిలోకి ప్రవేశించి చందన్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన చందన్‌కు అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. సీసీఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి:  Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో

ఇది కూడా చూడండి: Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా

Advertisment
Advertisment
తాజా కథనాలు