Fire Accident : ప్యాసింజర్ రైల్లో అగ్ని ప్రమాదం... కాలిపోయిన బోగీలు!
పాట్నా- జార్ఖండ్ ప్యాసింజర్ రైల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీహార్ లోని లఖిసరాయ్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో ఉండగానే...రైలు లో మంటలు వ్యాపించి కాలిపోయింది. రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి.