Jr NTR And Prashanth Neel Movie Crazy Update : టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ (NTR), స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తికగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకోసం క్రేజీ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు. ఈ మేరకు రీసెంట్ గా ఓ సమావేవంలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని చెప్పారు. అయితే ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందనే విషయం మాత్రం వెల్లడించలేదు. ప్రేక్షకులు యాక్షన్ చిత్రమని భావిస్తున్నారని, జానర్ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్.. షూటింగ్ డేట్ ఫిక్స్?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పటివరకు తాను తీసిన చిత్రాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని, మరో ఆరు నెలల్లో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు.
Translate this News: