ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే..ఎవరైనా సరే రిలీజ్ ఎప్పుడూ అనే అడుగుతారు. అంతటి క్రేజ్ ఉన్న హీరో ప్రభాస్. బాహుబలి తరువాత అతని రేంజే మారిపోయింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు కొంచెం నిరాశ పరిచిన ఇప్పుడు తాజాగా మరో పాన్ ఇండియా రేంజ్ మూవీతో ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి త్వరలోనే వచ్చేస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Salaar: నెల రోజులు సినిమాలు రిలీజ్ చేయకండి ప్లీజ్!
దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'సలార్'. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Translate this News: