NTR31 : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో మరో స్టార్ హీరో..?
'కాంతార'మూవీ ఫేమ్, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ కు రిషబ్ శెట్టి అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావించగా.. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.