NTRNEEL: 'NTR31' లో ఇద్దరు బిగ్ స్టార్స్.. ఏం ప్లాన్ చేశావ్ నీల్ మావా?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటికొచ్చింది. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్, ప్రముఖ నటుడు బిజూ మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారట. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్టీఆర్ షూట్లో జాయిన్ కానున్నట్లు సమాచారం.