తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితా 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్‌లో కీలక నేతలకు చోటిచ్చినట్లు సమాచారం ఇందులో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ప్రధాన్యత కల్పించినట్లు సమాచారం. మొదటి లిస్ట్‌లో ఉన్న వారిలో జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వారి వర్గానికి చెందిన పలువురు నేతలుకు టికెట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితొ పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డిలకు అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..First list: కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఫిక్స్.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా
తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో 50 మంది అభ్యర్థులు ఉన్నారని సమాచారం ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ స్ట్రీమింగ్ కమిటీకి పంపింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సీఈసీకి పంపనుంది. సీఈసీ ఆమోదం అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను వెళ్లడించనుంది.
Translate this News: