EC సమగ్రతను దెబ్బతీస్తున్నారు.. కేంద్రంపై మల్లికార్జున ఖర్గే ఫైర్
పోలింగ్ బూత్‌లో ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేలా పర్మిషన్ ఇచ్చే నిబంధనల్లో ఈసీ మార్పులు చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ సమగ్రతను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.