jai chiranjeeva : త్రివిక్రమ్, విజయ భాస్కర్ ను కలిపి విడగొట్టిన జై చిరంజీవ!
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం జై చిరంజీవ. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు. చిరంజీవి సరసన సమీరా రెడ్డి, భూమిక చావ్లా హీరోయిన్లుగా నటించారు.