Ilaiyaraaja: ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు

ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజకు మరో అరుదైన గౌరవం దక్కింది. 11వ అజంతా-ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (AIFF)  కమిటీ ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డును ప్రకటించింది.

author-image
By Archana
New Update
ilaiyaraaja

ilaiyaraaja

Ilaiyaraaja:  ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజకు మరో అరుదైన గౌరవం దక్కింది. 11వ అజంతా-ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం (AIFF)  కమిటీ ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డును ప్రకటించింది. అవార్డుతో పాటు రూ. 2 లక్షల నగదు, ప్రశంసా పత్రం, స్మారక చిహ్నం అందజేస్తారు. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు జరిగే AIFF వేడుకల్లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. భారతీయ చలనచిత్ర సంగీతంలో ఇళయరాజా చేసిన విశేష సేవలకు గాను ఈ గౌరవం దక్కింది.

Advertisment
తాజా కథనాలు