Double Ismart : వివాదంలో చిక్కుకున్న'డబుల్ ఇస్మార్ట్' సాంగ్.. పూరీ జగన్నాథ్ పై కేసీఆర్ ఫ్యాన్స్ ఫైర్!
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నుంచి తాజాగా మార్ ముంత చోడ్ చింత అనే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో కేసీఆర్ 'ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి' అనే డైలాగ్ ను వాడారు. దీనిపై కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా KCR వాయిస్ వాడారని ఆరోపిస్తున్నారు.