Sai Dharam Tej About Srikanth Movie : మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఓ బాలీవుడ్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆ మూవీ క్లైమాక్స్ తనను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని అన్నాడు. తేజు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇంతకీ ఈ మెగా హీరోను అంతలా టచ్ చేసిన సినిమా మరేదో కాదు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీకాంత్’..
పూర్తిగా చదవండి..Sai Tej : ఆ సినిమా క్లైమాక్స్ నన్ను భావోద్వేగానికి గురి చేసింది.. బాలీవుడ్ మూవీపై సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్!
సాయి ధరమ్ తేజ్ ఓ బాలీవుడ్ మూవీ 'శ్రీకాంత్' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ మూవీ క్లైమాక్స్ తనను తీవ్ర భావోద్వేగానికి గురి చేసిందని అన్నాడు. సినిమాలో కీ రోల్స్ ప్లే చేసిన రాజ్ కుమార్ రావ్, జ్యోతిక, శరత్ కేల్కర్ పై ప్రశంసలు కురిపించాడు.
Translate this News: