Latest Update On Kanguva First Single : తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న లేటేస్ట్ ఫిల్మ్ ‘కంగువ’. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. సూర్య ఐదు విభిన్న తరహా పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kanguva : 1000 మంది డ్యాన్సర్స్ తో ‘కంగువ’ సాంగ్.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ!
'కంగువ' ఫస్ట్ సింగిల్ పై అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో కొరియోగ్రాఫర్ సాంగ్ గురించి మాట్లాడారు. ఈ పాట 1000 మంది ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఉండబోతుందట. దేవిశ్రీప్రసాద్ ఈ సాంగ్ కు తన కంపొజిషన్ తో గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని అన్నారు.
Translate this News: