Janhvi Kapoor : మరో టాలీవుడ్ ఆఫర్ అందుకున్న జాన్వీ కపూర్.. ఈసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్!
జాన్వీ కపూర్ తెలుగులో మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.'దసరా' మూవీతో హిట్ కొట్టిన న్యాచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు రెండో సారి కలిసి సినిమా చేస్తున్నారు. ఇందులోనే హీరోయిన్గా జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. ఆల్రెడీ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది.