Samantha Recalls Her Past In Latest Interview : గత కొంత కాలంగా అనారోగ్యంతో సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ పేరుతో కొత్త సినిమాని అనౌన్స్ చేసింది. దీనికంటే ముందే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే దీనికి దర్శకత్వం వహించారు.
పూర్తిగా చదవండి..Samantha : ఆ చీకటి రోజులు మళ్ళీ నా జీవితంలో రాకూడదు.. గతం గుర్తు చేసుకుని బాధపడ్డ సమంత!
సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన గతాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు.' గత మూడేళ్లుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. గడిచిన రోజులు మళ్లీ నా జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా. ప్రస్తుతం అంతా బాగానే ఉంది' అని పేర్కొన్నారు.
Translate this News: