Akhil Akkineni Wedding: అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్
అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ముందు సంగీత్ లో నాగార్జున, నాగ చైతన్య ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడిగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.