Pawan kalyan: 34 ఏళ్ళ తర్వాత ఆ స్పెషల్ వ్యక్తిని కలిసిన పవన్ .. ఫొటోలు వైరల్!
ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 34ఏళ్ళ తర్వాత తన చిరకాల స్నేహితుడిని కలిశానని... చాలా ఆనందంగా ఉందని తెలిపారు.