Vijay Thalapathy: విజయ్..#దళపతి 69 అనౌన్స్మెంట్ వీడియో!
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.