Rakul Preet : ప్రభాస్ సినిమా.. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత తీసేశారు
రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రభాస్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. నాలుగు రోజుల షూటింగ్ తర్వాత చెప్పకుండానే ఆ సినిమా నుంచి తొలగించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.