రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే వదిలేస్తా–జానీ మాస్టర్ భార్య
జానీ మాస్టర్ భార్య అయేషా సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌ను రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే జానీ మాస్టర్‌ను వదిలేస్తానని కామెంట్స్ చేశారు. కావాలని తన భర్తను టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.