వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో బాలయ్య రచ్చ.. వీడియో వైరల్
బాలకృష్ణ, వెంకటేష్ ఒకే చోట కలుసుకున్నారు. అనిల్ రావిపూడి – వెంకటేశ్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరుగుతుండగా.. ఈ షూటింగ్ సెట్స్‌లో బాలయ్య సందడి చేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.