సినిమా Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు! అభిమాని హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు తెలుస్తుంది. ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారగా.. తాజాగా ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అందులో దర్శన్ తన స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Munjya: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ కామెడీ 'ముంజ్యా' బాలీవుడ్ నటి శర్వరీ వాఘ్, అజయ్ వర్మ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'ముంజ్యా'. ఈ ఏడాది జూన్లో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ఆగస్టు 25 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amy Jackson Marriage : పెళ్లి చేసుకున్న రామ్ చరణ్ హీరోయిన్.. ఇన్స్టాలో పోస్ట్..! నటి అమీ జాక్సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ను వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ.. ''ప్రయాణం ఇప్పుడే మొదలైంది'' అంటూ క్యాప్షన్ పెట్టింది. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Shraddha Kapoor: ఇన్స్టాలో శ్రద్ధా రికార్డు.. 92.1 మిలియన్ ఫాలోవర్లతో సెకండ్ ప్లేస్ శ్రద్ధా కపూర్ ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ నటిగా రెండవ స్థానాన్ని సొంతం చేసుకుంది. 92.1 మిలియన్ ఫాలోవర్లతో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను అధికమించింది. ఈ లిస్ట్ లో విరాట్ కొహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. By Archana 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Priyanka Mohan : 'ఖుషి 2' చేస్తే కచ్చితంగా ఆ హీరోతోనే చేయండి.. SJ సూర్యకు హీరోయిన్ రిక్వెస్ట్..! 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ ప్రియాంక మోహన్.. ఎస్ జే సూర్యను ఓ ప్రశ్న అడిగింది.' మేం ఖుషి 2 సినిమాని ఆశించవచ్చా? ఖుషి 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కల్యాణ్తోనే చేయాలి'. దీనిపై స్పందించాలని కోరింది. దీనికి ఎస్ జే సూర్య నవ్వి ఊరుకున్నారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Karan Johar : ఈ పాప తల్లి ఎవరు? కరణ్ జోహార్ పిల్లలపై నెటిజన్ కామెంట్.. ఫైర్ అయిన నిర్మాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇటీవల తన పాప రూహీ ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘రూహీ తల్లి ఎవరు? అని అడిగాడు. ఇందుకు కరణ్..'ఆమెకు తండ్రి, తల్లిని కూడా నేనే. మీ అయోమయ స్థితి గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా' అని బదులిచ్చారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akkineni Nagarjuna: ప్లీజ్ పుకార్లు ఆపండి.. N-కన్వెన్షన్ ఇష్యూపై నాగార్జున పోస్ట్! N-కన్వెన్షన్ కూల్చివేతపై నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. దీనిపై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ ఉన్నాయన్నారు. 'న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటాను. అప్పటివరకు పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని ప్రజలను సవినయంగా అభ్యర్ధిస్తున్నా' అన్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Asha Sharma : సినీ ఇండస్ట్రీ లో విషాదం.. 'ఆదిపురుష్' నటి మృతి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. చివరగా ఆమె 'ఆదిపురుష్' మూవీలో శబరి పాత్రలో నటించారు. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా డార్లింగ్ కొత్త సినిమా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. ప్రభాస్ నటించనున్న 'స్పిరిట్' మూవీ మరింత ఆలస్యం కానుందట. నిజానికి ఇదే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జనవరిలో మొదలు కానున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn