Aditi Rao Hydari: ఎవరూ నమ్మకండి.. అదంతా ఫేక్! అదితి షాకింగ్ పోస్ట్

అదితి రావ్ హైదరి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు  ఆమె తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులకు కీలక సందేశాన్ని పోస్ట్ చేశారు. '' నా పేరు, ఫొటో వినియోగిస్తూ ఓ వ్యక్తి ఫొటో గ్రాఫర్లను మోసం చేస్తున్నాడని, అలాంటి ఫేక్ అకౌంట్స్ ఉంచి వచ్చే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని'' విజ్ఞప్తి చేశారు.

New Update
Aditi Rao Hydari

Aditi Rao Hydari

Aditi Rao Hydari:  నటి అదితి రావ్ హైదరి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు  ఆమె తాజాగా తన సోషల్ మీడియాలో అభిమానులకు కీలక సందేశాన్ని పోస్ట్ చేశారు.  నా పేరు, ఫొటో వినియోగిస్తూ ఓ వ్యక్తి ఫొటో గ్రాఫర్లను మోసం చేస్తున్నాడని, అలాంటి ఫేక్ అకౌంట్స్ ఉంచి వచ్చే మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 

#aditi-rao-hydari
Advertisment
తాజా కథనాలు