హమ్మయ్యా.. ఎట్టకేలకు పెళ్లి పీటలేక్కబోతున్న ప్రభాస్
ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఆసక్తికర వార్త బయటికొచ్చింది. దసరా రోజు ప్రభాస్ తన పెళ్లి అప్డేట్స్ ప్రకటిస్తారని తెలుస్తోంది. తన పుట్టిన రోజు అక్టోబర్ 23న ఎంగేజ్మెంట్ చేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. బంధువుల అమ్మాయినే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడట.