ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన రాజమౌళి తండ్రి.. 'SSMB29' షూటింగ్ అప్పుడేనట
రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా 'SSMB29' షూటింగ్ గురించి మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జనవరి నుంచి మహేశ్, రాజమౌళి మూవీ షూట్ ప్రారంభం కానుందని చెప్పారు. ఈ కథ రాయడానికి రెండేళ్లు టైమ్ పట్టిందన్నారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.