నేడు బుట్ట బొమ్మ పూజా హెగ్డే బర్త్‌డే.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
ఒకప్పుడు టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ మంగుళూరు భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.