/rtv/media/media_files/42Z1aISvCK1Cn4J2kcWu.jpg)
/rtv/media/media_files/QZ5Ca5xMY7OkKic13wOy.jpg)
హుషారు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అందాల ముద్దుగుమ్మ రమ్య పసుపులేటి. తొలి సినిమాతోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకుంది.
/rtv/media/media_files/Q1u4FICZVV7AzhXMQX0x.jpg)
/rtv/media/media_files/9IV8cxZ6IFFNmkpBUsKA.jpg)
/rtv/media/media_files/XhuRhEuKSwf55yxQu0kK.jpg)
/rtv/media/media_files/xNMV9qbxE0LTSh5dSAQF.jpg)
/rtv/media/media_files/xNMV9qbxE0LTSh5dSAQF.jpg)
తాను విశ్వంభరలో చిరంజీవి పక్కన చెల్లెలిగా నటిస్తున్నట్లు తెలిపింది. చిరంజీవితో తాను స్క్రీన్ షేర్ చేసుకున్నానని తెలిపింది. ఇలా వరుస సినిమాలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ చేస్తుంది.
/rtv/media/media_files/6y8y9qpFquUrkbga5TX7.jpg)
ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే రమ్య.. ఈ సారి సాంప్రదాయంగా కనిపించింది. విజయ దశమి సందర్భంగా రెడ్ కలర్ లంగావోణిలో ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు ట్రెండ్ అవుతున్నాయి.