Villain Role : రాజమౌళి, రానా విలన్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా?
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఈ పాత్రతో రానాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అయితే రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న సినిమాలో రానా విలన్గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.