'RRR' కు మించి ఆ సీన్స్ ఉంటాయి.. 'SSMB29' పై రాజమౌళి బిగ్ అప్డేట్
'SSMB29' మూవీపై రాజమౌళి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్కు హాజరైన ఆయన.. మహేశ్తో తీస్తున్న సినిమాలో 'RRR'లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని అన్నారు. జనవరిలో ఈ మూవీ షూటింగ్ మొదలుకానుంది. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది.