'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. కోర్టులో కేసు కొట్టివేత
'తంగలాన్' సినిమాను ఓటీటీలో విడుదల చేయవద్దని మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, కేసును కొట్టి వేసింది. అలాగే సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ఎలాంటి అడ్డంకి లేదని ఆదేశించింది.