Amaran : 'అమరన్' కోసం సాయి పల్లవి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందా?
సాయి పల్లవి రెండేళ్ల గ్యాప్ తర్వాత 'అమరన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో ఆమె శివ కార్తికేయన్ సరసన నటించింది. అయితే ఈ మూవీ కోసం సాయి పల్లవి ఏకంగా రూ.3 కోట్ల వరకు పారితోషకం తీసుకుందట. ఈ న్యూస్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.