నాగ్ మామ హోస్టింగ్ మామూలుగా లేదు.. కంటెస్టెంట్స్ కుండ పగిలింది!
బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదలైంది. ఇందులో హోస్ట్ నాగార్జున ఈ వారంలో కంటెస్టెంట్స్ చేసిన తప్పల గురించి మాట్లాడుతూ గట్టిగా క్లాస్ ఇచ్చారు. రోహిణి, విష్ణుప్రియల విషయంలో పృథ్వీ, యాష్మీ ప్రవర్తించిన తీరును ప్రశ్నించారు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి.