/rtv/media/media_files/2024/10/27/PbQcmUnReyRMu9TCiOQq.jpg)
టాలీవుడ్లో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరి సరసన కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది శ్రియా శరణ్.
/rtv/media/media_files/2024/10/27/a6WqaDaM8FKK5OLwY16T.jpg)
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ ఇలా అన్నింట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2024/10/27/94Wd74OJ5VwQn7PuBXaL.jpg)
పెళ్లయిన కూడా సినిమాల్లో తగ్గేదేలే అంటోంది. స్పెషల్ సాంగ్స్‌లో కూడా నటిస్తోంది.
/rtv/media/media_files/2024/10/27/pJSqon08c5Y1hnDUglEx.jpg)
సూర్య హీరోగా నటిస్తున్న ఓ పాన్ ఇండియాలో శ్రియా శరణ్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2024/10/27/XjTciMeXOZUyuHW8Eyjn.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఇటీవల బ్లాక్ శారీలో ఉన్న ఫొటోలు అప్లోడ్ చేసి ఫ్యాన్స్‌ను మిస్మరైజ్ చేస్తుంది.