నయనతార ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందా? అసలు నిజం బయటపెట్టిన హీరోయిన్
నయనతార ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నాకు చాలా ఇష్టమైన కనుబొమ్మల షేప్ ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను. అందుకే నా ముఖం కాస్త మారినట్లు అనిపిస్తుంది తప్ప నా బాడీలో ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు అని చెప్పారు.