/rtv/media/media_files/2024/10/28/wUU8bJr6RqzFQxWtwbSx.jpg)
మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగులో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా కొనసాగుతుంది. చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
/rtv/media/media_files/2024/10/28/SXzWMHIDAxEgQwS50OKn.jpg)
ఇటీవల ఆమె దుల్కార్ సల్మాన్‌తో నటించిన లక్కీ భాస్కర్ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/media_files/2024/10/28/JcNQvG99JdaSOktLyQcN.jpg)
ఆ తర్వాత వరుణ్‌తేజ్ మట్కా, విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ సినిమాలతో నవంబర్ 14న మళ్లీ రాబోతుంది.
/rtv/media/media_files/2024/10/28/0lNP1tRSkOelIq7Bwezf.jpg)
చిరంజీవి విశ్వంభర సినిమాలో కూడా మీనాక్షి కీలక పాత్ర పోషిస్తుంది.
/rtv/media/media_files/2024/10/28/q2J0Tm1kx27AbGP0H9QG.jpg)
మిస్ గ్రాండ్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రన్నరప్‌గా కూడా నిలిచింది. మీనాక్షి రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా.
/rtv/media/media_files/2024/10/28/shpRQuSAN1KgJUZFV4MN.jpg)
దర్శకుడు అశ్వత్ మారిముత్తు, శింబు హీరో కాంబోలో వస్తున్న సినిమాలో కూడా మీనాక్షి హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు టాక్.