Nag Ashwin: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్
తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నాగ్ అశ్విన్ 'కల్కి 2' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' 'కల్కి2' ఇప్పట్లో ఉండదు. అది రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఓ మూడు సినిమాలు కలిపితే 'కల్కి2' తో సమానం. సో ఇంకో మూవీ షూటింగ్ చేసే అవకాశం లేదు..' అని చెప్పుకొచ్చారు.