/rtv/media/media_files/2024/10/28/rachel-gupta1.jpg)
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా జరిగాయి. ఈ పోటీల్లో 70కి పైగా దేశాల నుంచి అందాల తారలు పోటీపడ్డారు.
/rtv/media/media_files/2024/10/28/rachel-gupta4.jpg)
ఈ పోటీల్లో 70కి పైగా దేశాల పోటీదారులను ఓడించి పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్ ను సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2024/10/28/rachel-gupta3.jpg)
ఇరవై ఏళ్ల రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.
/rtv/media/media_files/2024/10/28/rachel-gupta6.jpg)
గతంలో రాచెల్ మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్ 2022 టైటిల్ ను కూడా గెలుచుకుంది.
/rtv/media/media_files/2024/10/28/rachel-gupta5.jpg)
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రాచెల్ తన విజయం పై సంతోషం వ్యక్తం చేసింది. తనను నమ్మిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపింది. మిమల్ని ఎప్పుడూ నిరాశ పరచనని.. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే ఖ్వీన్ గా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అంటూ ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టింది.
/rtv/media/media_files/2024/10/28/rachel-10.jpg)
“మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్'' చరిత్రలో ఒక భారతీయురాలు బంగారు కిరీటం గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
/rtv/media/media_files/2024/10/28/rachel-9.jpg)
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించే గ్లోబల్ అంబాసిడర్‌గా పని చేయనుంది.