Suriya : 'కంగువ' స్టోరీ లీక్ చేసిన సూర్య.. అదే హైలైట్ అంటూ
కోలీవుడ్ హీరో సూర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'కంగువ' స్టోరీ లీక్ చేశారు. 700 ఏళ్ల క్రితం 5 దీవుల్లోని తెగల మధ్య జరిగిన యుద్ధమే ఈ చిత్రం. రెండు టైమ్లైన్లలో జరుగుతుంది. ఈ రెండు టైం లైన్స్ ను డైరెక్టర్ శివ బాగా హ్యాండిల్ చేశారు. సినిమాకు అదే హైలైట్ అని అన్నారు.