థియేటర్, ఓటీటీల్లో దీపావళి సందడి.. పండగకు రాబోతున్న సినిమాలివే
ఈ వారం దీపావళి కానుకగా పలు సినిమాలు, సీరీస్ లు థియేటర్, ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్', 'బఘీరా' సినిమాలు థియేటర్స్ లో సందడి చేయగా.. మరో 15 సినిమాలు, సీరీస్ లు ఓటీటీలో అలరించనున్నాయి.