/rtv/media/media_files/2024/10/31/3bhivERnakaFdUf26PO3.jpg)
'బేబీ' సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది వైష్ణవి చైతన్య.
/rtv/media/media_files/2024/10/31/hYgiezktbCop3dFGcmBP.jpg)
ఆనంద్ దేవరకొండ సరసన అద్భుతంగా నటించి యూత్ ఫెవరేట్ హీరోయిన్ గా మారింది
/rtv/media/media_files/2024/10/31/05msLoBISehk97OPMqED.jpg)
రెండో సినిమాకే దిల్ రాజ్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ కాంపౌండ్ నుంచి పిలుపు అందుకుంది.
/rtv/media/media_files/2024/10/31/Xqu38Y45Pu5sm2IO0Cym.jpg)
దిల్ రాజు వారసుడు ఆశీష్ రెడ్డితో 'లవ్ మీ' సినిమాలో హీరోయిన్ గా కనిపించి ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2024/10/31/KFG69c98NEl0SUBM2jZi.jpg)
ఇటీవలే 'బేబీ' సినిమాకు గానూ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డు అందుకుంది.
/rtv/media/media_files/2024/10/31/LkIFccAdvmsOXsrCE1nJ.jpg)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ నేడు దీపావళి పండగను పురస్కరించుకొని తెలుగు సాంప్రదాయ పద్దతిలో చీరలో ముస్తాబయింది.
/rtv/media/media_files/2024/10/31/QyCZyeGRXYuZgBehLASO.jpg)
అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో వైష్ణవి ట్రెడిషనల్ లుక్స్ నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.