New Update
/rtv/media/media_files/2024/10/31/ENnH3IBakBAnY8hwr7O8.jpg)
1/6
హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 'అలా ఎలా' అనే మొదటి సినిమాతో సినీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందింది.
/rtv/media/media_files/2024/10/31/8XStyUjMNpeuqhjI5rXy.jpg)
2/6
ఆ తర్వాత 'కుమారి 21ఎఫ్' సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో తన అందం, యాక్టింగ్ తో కట్టిపడేసింది.
/rtv/media/media_files/2024/10/31/3WDqMrMC21bihkEeVZFF.jpg)
3/6
అయితే ఆ తర్వాత చేసిన సినిమాలేవి పెద్దగా హిట్ కాలేకపోయాయి. గతంలో కరోనా టైంలో ఓదెల రైల్వే స్టేషన్' సినిమా చేసింది. ఈ సినిమా అప్పట్లో ఓటీటీలో ఓ రేంజ్ లో దూసుకుపోయింది.
/rtv/media/media_files/2024/10/31/YWyTiEyVUpuSTXyf63eZ.jpg)
4/6
ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది. కానీ ఇందులో హెబ్బా పటేల్ నటించడం లేదు. మిల్కి బ్యూటీ తమన్నా లీడ్ రూల్ లో నటిస్తుంది.
/rtv/media/media_files/2024/10/31/jik8g2mEiiPcoaVvF7Ou.jpg)
5/6
కాగా హెబ్బా ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉంది. మరో వైపు హాట్ హాట్ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తుంది.
/rtv/media/media_files/2024/10/31/xA6flaMq8eQ73ZDZlEq5.jpg)
6/6