ఓటీటీలోకి వచ్చేస్తున్న ఎన్టీఆర్ .. 'దేవర' స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఇటీవలే విడుదలైన 'దేవర' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.