అందుకే నాన్నతో సినిమా చేయలేదు.. అయ్యో! దుల్కర్ ఇలా చెప్పడేంటి..!
ఇటీవలే బాలయ్య 'అన్స్టాపబుల్' షోలో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన తండ్రి మమ్ముట్టి తో స్క్రీన్ షేర్ చేసుకోకపోవడానికి కారణాన్ని తెలిపారు. తనతో యాక్ట్ చేయడానికి మమ్ముట్టి ఇప్పటివరకూ అంగీకరించలేదని. కానీ ఒక్కసారైనా నాన్నతో సినిమా చేయాలనే కోరిక ఉందని చెప్పారు.