New Update
/rtv/media/media_files/2024/11/15/pushpa2134567.jpg)
1/7
రష్మిక మందన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
/rtv/media/media_files/2024/11/15/pushpa21345678.jpg)
2/7
ఈ క్రమంలో తాజాగా నటి రష్మిక 'పుష్ప' షూటింగ్ టైంలో సెట్స్ లో తీసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలాగే త్వరలో ట్రైలర్ రాబోతుంది అంటూ చెప్పింది.
/rtv/media/media_files/2024/11/15/pushpa21.jpg)
3/7
రిబ్బన్ తో రెండు జడలు.. షర్ట్ ధరించి సెట్స్ లో శ్రీవల్లి సందడి
/rtv/media/media_files/2024/11/15/pushpa2134.jpg)
4/7
శ్రీవల్లి గెటప్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రష్మిక
/rtv/media/media_files/2024/11/15/pushpa213456.jpg)
5/7
డైరెక్టర్ సుకుమార్ తో రష్మిక సెల్ఫీ టైం
/rtv/media/media_files/2024/11/15/pushpa1.jpg)
6/7
ప్రమోషన్స్ లో బిజీగా అల్లు అర్జున్, రష్మిక
/rtv/media/media_files/2024/11/15/pushpa21345.jpg)
7/7
ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప2 టీమ్
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/08/11/pune-hilly-terrain-2025-08-11-19-06-18.jpg)
LIVE