/rtv/media/media_files/2024/11/16/Sdo4bjuSHxbiGGNn7Qg4.jpg)
Anurag Kulkarni-ramya behara
Anurag Kulkarni-Ramya Behara : రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది పాపులర్ సింగర్స్ గా పేరు తెచ్చుకున్నారు. అనురాగ్ కేరాఫ్ కంచరపాలెం సినిమాలో 'ఆశా పాశం', ఆర్ఎక్స్ 100 లో 'పిల్లా రా', అలవైకుంఠపురంలో 'రాములో రాముల' వంటి ఆల్ టైం చార్ట్ బస్టర్స్ సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. మరో వైపు రమ్య ఇటీవలే అమరన్ సినిమాలో 'హే రంగులే' సాంగ్ తో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దీంతో పాటు బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి వంటి సూపర్ హిట్ సినిమాలో రమ్య పాడిన పాటలు బాగా హిట్ అయ్యాయి.
Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్!
పెళ్లి చేసుకున్న అనురాగ్, రమ్య
ఇది ఇలా సడెన్ గా వీరిద్దరి పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవడం ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. అనురాగ్, రమ్య పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక హైదరాబాద్ లో శుక్రవారం జరిగింది. అయితే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. చాలా సైలెంట్ గా, సింపుల్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం జరిగింది.
Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా
Singers #Anuragkulkarni & #Ramyabehara tied knot.
— Suresh PRO (@SureshPRO_) November 16, 2024
Congratulations to the couple ❤️ pic.twitter.com/dXCe52rlNo
Also Read: పుష్ప-2 గురించి అదిరే అప్‌డేట్ ఇచ్చిన రష్మిక.. ఫొటోలు వైరల్
Also Read : బస్సులో రెచ్చిపోయిన తాగుబోతు.. మహిళా కండక్టర్ పై...