Pushpa2: 'పుష్ప 2'.. ట్రైలర్ లోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారుగా..!
'పుష్ప 2'. ట్రైలర్ లో సినిమా స్టోరీ మొత్తం చెప్పేశారు. ట్రైలర్లో పుష్పరాజ్.. తన ఎర్రచందనం బిజినెస్ ను నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగినట్టు చూపించారు. అలా ఎదిగే క్రమంలో హీరోకు ఎదురైన సవాళ్లు ఏంటి? పూర్తి వివరాలో ఈ ఆర్టికల్ లో..